Chor Bazar: పూరి అన్నా.. అందర్నీ స్టార్లను చేసి కొడుకును వదిలేస్తావా: బండ్ల గణేశ్‌

పూరి జగన్నాథ్‌ అందర్నీ స్టార్లను చేసి సొంతకొడుకును వదిలేశాడని నిర్మాత బండ్ల గణేశ్‌ అన్నారు. అయినా, ఆకాశ్‌ పూరి ఓ గొప్ప స్టార్‌ అవుతాడని అప్పుడు డేట్స్‌ కోసం పూరి జగన్నాథ్‌ వెయిట్‌ చేస్తాడని అన్నారు. ఆకాష్‌ పూరీ, గెహనా సిప్పీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘చోర్‌ బజార్‌’. జీవన్‌రెడ్డి దర్శకుడు. ఈనెల 24న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్‌ మాట్లాడారు.

Published : 23 Jun 2022 19:41 IST

Tags :

మరిన్ని