Christmas: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి.. నెలకొంది. ఐరోపాలోని ఫిన్లాండ్, బ్రూగేస్లకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు పోటెత్తారు. అమెరికాలోని బేవర్లీహిల్స్, గల్ఫ్ దేశమైన దుబాయ్‌లోనూ క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. యుద్ధంతో అల్లాడుతున్న ఉక్రెయిన్‌లోనూ క్రిస్మస్ చెట్లు వెలుగులు నింపుతున్నాయి.

Published : 25 Dec 2022 09:25 IST

Tags :

మరిన్ని