Tokyo: టోక్యో డిస్నీల్యాండ్‌లో క్రిస్మస్ కోలాహలం

టోక్యో డిస్నిలాండ్‌లో క్రిస్మస్ సందడి మొదలైంది. ఏటా ప్రత్యేక ప్రదర్శనలతో ప్రపంచవ్యాప్త పర్యాటకులను ఆకర్షిస్తున్న డిస్నిలాండ్ ఈ సారి కూడా సరికొత్తగా ముస్తాబైంది. లక్షలాది పర్యాటకులు ఆటపాటలతో పులకించిపోతున్నారు.

Updated : 08 Nov 2022 12:50 IST

Tags :

మరిన్ని