Christmas: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి షురూ

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. క్రిస్మస్ ఈవ్‌కు మరికొన్ని వారాలే ఉండటంతో చాలా దేశాలు పండగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. అమెరికాలోని శ్వేతసౌథం నుంచి వాటికన్ సిటీ వరకు.. బ్రిటన్‌లోని రిజెంట్ స్ట్రీట్  నుంచి కొవెంట్ గార్డెన్ వరకు పండగ సందడి నెలకొంది. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికాలో 62ఏళ్లనాటి పైన్ చెట్టు, క్రిస్మస్ ట్రీ అలంకరణకు సిద్ధమైంది.

Published : 20 Nov 2022 10:07 IST

Tags :

మరిన్ని