Health: కిడ్నీలు చెడిపోవడానికి కారణాలేంటి?సమస్య నుంచి బయటపడేదెలా?

హైబీపీ, షుగర్‌, గుండెజబ్బుల మాదిరిగానే ఇవాళ కిడ్నీ జబ్బులు సర్వసాధారణమైపోయాయి. ప్రతి పదిమందిలో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువమంది 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. మన కిడ్నీలకు సీకేడీ అనేది ఒక పెద్ద గండంగా ఉంటోంది. క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌గా పిలిచే ఈ సమస్యలో మన కిడ్నీలు క్రమంగా దెబ్బతిని చివరికి చెడిపోతాయి. కిడ్నీల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే అలవాట్లేంటి? ఆ సమస్య నుంచి బయటపడేదెలా?

Published : 12 Jul 2022 17:18 IST

Tags :

మరిన్ని