Viral Video: సీఐ పదవీ విరమణ.. భుజాలపై ఎత్తుకొని వీడ్కోలు సభకు..!

కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత యానాం ప్రజలు.. ఓ సీఐ పదవీ విరమణ సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు. సీఐ శివగణేష్ 40 ఏళ్ల సర్వీసు పూర్తిచేసి పదవీ విరమణ చేశారు. విధుల్లో అంకిత భావాన్ని, నిజాయితీని గుర్తించిన యానాం ప్రజలు, సహచర సిబ్బంది... జీపుపై ఊరేగించారు. వీడ్కోలు సభకు ఆయనను భుజాలపై తీసుకొచ్చి అభిమానం చాటుకున్నారు.

Published : 01 Mar 2023 21:13 IST

Tags :

మరిన్ని