AP News: దెబ్బలు బయటకు కనిపించకుండా కొట్టారు: తెదేపా నేత నరేంద్ర కంటతడి

సామాజిక మాధ్యమాల పోస్టుల కేసులో అరెస్టయిన తెదేపా మీడియా ఇన్‌ఛార్జి దారపునేని నరేంద్రను సీఐడీ అధికారులు హింసించినట్టు ఆరోపణలు వచ్చాయి. గుంటూరులోని సీఐడీ న్యాయస్థానానికి తీసుకొచ్చిన సమయంలో.. ఆయన ఈ విషయాన్ని న్యాయవాదులు, తెదేపా నేతలకు చెప్పారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తనను హింసించారన్నారు. దెబ్బలు బయటకు కనిపించకుండా కొట్టారని నరేంద్ర కన్నీరు పెట్టుకున్నారు.

Published : 13 Oct 2022 20:33 IST

Tags :

మరిన్ని