Shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో మహిళ ఆత్మహత్యాయత్నం..

శంషాబాద్ విమానాశ్రయంలో ఒక మహిళ ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే గమనించిన CISF అధికారులు ఆమెను కాపాడారు. విమానాశ్రయంలోని రెండో అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నించటంతో.. అక్కడే ఉన్న CISF అధికారులు ఆమెను కాపాడి RGIA పోలీసులకు అప్పగించారు. మహిళను బెంగళూరుకు చెందిన శ్వేతగా గుర్తించారు.

Updated : 10 Jun 2023 16:03 IST

Shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో మహిళ ఆత్మహత్యాయత్నం..

Tags :

మరిన్ని