Kothagudem: బూర్గంపాడులో అటవీశాఖ అధికారులు, పోడు రైతుల మధ్య ఘర్షణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సొంపల్లిలో మరోసారి పోడు వివాదం రాజుకుంది. అటవీశాఖ అధికారులకు, పోడు రైతులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అటవి శాఖ సిబ్బంది.. నాటిన మొక్కలను రైతులు ధ్వంసం చేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసు అధికారులు రంగంలోకి దిగారు.

Published : 31 Oct 2022 17:31 IST
Tags :

మరిన్ని