YSRCP: ఉత్తరాంధ్ర వైకాపాలో వర్గపోరు..!

ఉత్తరాంధ్రలో అధికార వైకాపా వర్గ పోరుతో ఉడికిపోతోంది. అనకాపల్లి నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ పట్టు కోసం నేతల సిగపట్లతో పార్టీ క్యాడర్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి పెత్తనంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత పెల్లుబుకుతోంది. విజయనగరంలో మంత్రి బొత్స కుటుంబాన్ని ఢీ కొట్టేందుకు ఆయన దగ్గరి బంధువులే సిద్ధమవుతున్నారు.

Published : 08 Feb 2023 09:45 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు