Viral Video: నూజివీడు...మామిడికాయల కోసం చంపేశాడు

ఏలూరు జిల్లా నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో మామిడికాయలు అన్నదమ్ముల మధ్య పెద్ద చిచ్చే పెట్టాయి. ఏకంగా ఒకరి ప్రాణాలు పోయేలా చేశాయి. మామిడ పంటలో వాటా ఇవ్వను అన్నందుకు సొంత బాబాయ్‌ని అన్న కుమారుడు కర్రతో కొట్టి చంపాడు.

Published : 14 Jun 2022 16:04 IST

Tags :

మరిన్ని