Congress: వరంగల్‌ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు.. చెప్పులతో కొట్టుకున్న కార్యకర్తలు!

వరంగల్‌ తూర్పు (Warangal East) నియోజకవర్గంలో కాంగ్రెస్‌ (Congress) పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. ఫ్లెక్సీల్లో కొండా దంపతుల ఫొటోలు లేకపోవడంపై వారి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎర్రబెల్లి స్వర్ణ, కొండా వర్గాల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. గొడవ ముదరడంతో ఇరు వర్గాలవారు పరస్పరం చెప్పులతో దాడి చేసుకున్నారు. 

Updated : 31 May 2023 13:41 IST

Congress: వరంగల్‌ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు.. చెప్పులతో కొట్టుకున్న కార్యకర్తలు!

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు