YSRCP: కుప్పంలో తెదేపా వర్గీయులపై వైకాపా దాడి..!

చిత్తూరు జిల్లా కుప్పం హెచ్‌పీ రోడ్డులో వైకాపా(YSRCP), తెలుగుదేశం(TDP) వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. కుప్పం (Kuppam) మున్సిపల్ తెలుగు యువత అధ్యక్షుడి ఇంటిపై  వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు. 

Updated : 29 Apr 2023 13:56 IST

Tags :

మరిన్ని