YSRCP: నెల్లూరు జిల్లా.. వైకాపాలో భగ్గుమన్న వర్గ విభేదాలు..!

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొరటూరులో.. వైకాపాలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో.. ఆధిపత్యం ప్రదర్శించేందుకు రెండు వర్గాలూ ప్రయత్నించాయి. గడపగడపకు కార్యక్రమం ముగిశాక రాత్రి నడిరోడ్డుపై రెండు వర్గాలూ పరస్పరం దాడులకు దిగాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Published : 14 Aug 2022 14:08 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని