Clear aligners: దంతాలపై అమర్చినా.. ఈ క్లిప్పులు పైకి కనిపించవు

ఎత్తు పళ్లను, ఎగుడు దిగుడు దంతాలను సరిచేయడానికి వాటిపై క్లిప్పులను అమర్చడం మనకు తెలిసిందే. అయితే అందుకు ఉపయోగించే మెటల్‌ బ్రేసెస్‌.. బయటకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుండటంతో చాలా మంది అసౌకర్యంగా భావిస్తుంటారు. దీనిని అధిగమిస్తూ ఇటీవలి కాలంలో పైకి కనిపించని క్లిప్పులు వాడుకలోకి వచ్చాయి. దంతాల రంగుతో కలిసిపోయినట్టుగా ఉండే ఈ క్లిప్పుల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 21 Jul 2022 17:00 IST

Tags :

మరిన్ని