Heart: గుండె సమస్యలను సూచించే సంకేతాలివే..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే గుండె ఆరోగ్యం ప్రధానం. ఒకప్పుడు వయసు పైబడిన వారిలో కనిపించే ఈ గుండె సమస్యలు.. మారుతున్న జీవనశైలి కారణంగా యుక్త వయసువారిలోనూ ఎక్కువవుతున్నాయి. అయితే కొన్ని ముందస్తు సంకేతాలను గుర్తిస్తే గుండె సమస్యలను తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. అలాంటి సంకేతాల గురించి తెలుసుకుందాం. 

Published : 31 Dec 2022 17:47 IST

Tags :

మరిన్ని