CM Jagan: చంద్రబాబు, పవన్‌ పొత్తులపై.. సీఎం జగన్‌ విమర్శలు

వైకాపాను ఒంటరిగా ఎదుర్కోలేకే తెలుగుదేశం, జనసేన పొత్తులు పెట్టుకుంటున్నాయని సీఎం జగన్ (CM Jagan) విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan)పై జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు కోసం నమ్ముకున్న శ్రేణులను పవన్ అమ్మకానికి పెట్టారని విమర్శించారు. వీరి కలయిక అప్రజాస్వామికమన్న సీఎం.. వీరి ఇద్దరూ జగన్‌తో కాకుండా జనంతో యుద్ధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 16 May 2023 19:41 IST

Tags :

మరిన్ని