Super star krishna: కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్‌

ప్రముఖ నటుడు కృష్ణ (79) కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అభిమానుల సందర్శనార్థం కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచారు. అభిమాన తారను చివరిసారి చూస్తూ ఫ్యాన్స్‌ కన్నీటి పర్యంతమవుతున్నారు.

Published : 16 Nov 2022 12:02 IST

Tags :

మరిన్ని