Andhra News: సీఎం జగన్‌ దావోస్‌ పర్యటన

దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అదానీ, గ్రీన్ కో, అరబిందో సంస్థలతో లక్షా 25 వేల కోట్ల రూపాయల మేర ఎమ్‌ఓయూలు చేసుకున్నట్లు వెల్లడించింది. మచిలీపట్నంలో గ్రీన్ ఎనర్జీ ఎస్‌ఈజెడ్‌ హైఎండ్ టెక్నాలజీ హబ్ గా విశాఖను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది.

Published : 27 May 2022 12:59 IST

మరిన్ని

ap-districts
ts-districts