CM Jagan: ఏపీ సీఎం జగన్‌ బటన్‌ బాట.. అన్నదాతలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ బాసట..!

‘నా నడక నేలమీదే. నా ప్రయాణం పేదలతోనే’.. ముఖ్యమంత్రి జగన్ ఇటీవల కొట్టిన డైలాగ్ ఇది. ఆయన మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప కూడా దాటడం లేదు. అన్నదాతల రెక్కల కష్ట్టాన్ని అకాల వర్షాలు ఊడ్చేసి వారం దాటినా ముఖ్యమంత్రి ఎలాంటి పరిహారం ప్రకటించలేదు. కనీసం రైతుల్ని పరామర్శించనేలేదు. పొరుగునున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ పొలాలకు వెళ్లి.. రైతులను పరామర్శించారు. ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం కూడా ప్రకటించేశారు. ఏపీలో తెలంగాణ కన్నా ఎక్కువ పంట నష్టం జరిగినా.. జగన్ ఇంత వరకూ పొలం గట్టు తొక్కలేదు. 2 జిల్లాలకు వెళ్లి బటన్లు నొక్కి తిరిగొచ్చారేగానీ.. వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించలేదు.

Updated : 26 Mar 2023 10:43 IST

మరిన్ని