CM Jagan: తెలుగుజాతి, భారతదేశానికి గొప్ప స్ఫూర్తి ప్రదాత అల్లూరి: సీఎం జగన్‌

లక్షలాది మంది త్యాగాల ఫలితమే నేటి భారతదేశమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల్లో భాగంగా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడారు.

Published : 04 Jul 2022 12:39 IST

Tags :

మరిన్ని