CM Jagan: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు: సీఎం జగన్

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నట్టు సీఎం జగన్  తెలిపారు. గతంలో ఎప్పుడూ రాష్ట్రం వైపు చూడని వాళ్లు కూడా ఇప్పుడు పరిశ్రమలు పెడుతున్నారని అన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యోకోహోమా టైర్ల పరిశ్రమను ప్రారంభించిన సీఎం.. అదానీ డేటా సెంటర్‌కూ త్వరలో శ్రీకారం చుడతామని తెలిపారు.

Published : 16 Aug 2022 14:41 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని