CM Jagan: బోటింగ్‌ జెట్టీల ప్రారంభోత్సవంలో సీఎం జగన్‌

ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల పాటు కడపలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వ్యక్తిగత కార్యక్రమాలతో పాటు పలు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం రాకతో జిల్లా వ్యాప్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Updated : 02 Dec 2022 14:39 IST

Tags :

మరిన్ని