CM Jagan: చిత్రావతి జలాశయంలో సీఎం జగన్‌ జలవిహారం

కడప జిల్లాలో పర్యటనలో భాగంగా చిత్రావతి జలాశయం వద్ద బోటింగ్‌ జెట్టీలను సీఎం జగన్‌ ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో చిత్రావతి జలాశయంలో ముఖ్యమంత్రి జలవిహారం చేశారు. బోటులో తిరుగుతూ ప్రాంతాన్ని పరిశీలించారు. 

Updated : 02 Dec 2022 17:20 IST

Tags :

మరిన్ని