CM Jagan: ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపైనా మంచి చేస్తాం: సీఎం జగన్‌

ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన మంచిని ఇకపైనా చేస్తామని ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) స్పష్టం చేశారు. ఉద్యోగులకు అన్ని రకాలుగా తమ ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. తనను కలిసి ధన్యవాదాలు చెప్పేందుకు వచ్చిన ఏపీఎన్జీవోలు, ఒప్పంద, సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం జగన్ ముచ్చటించారు.

Updated : 09 Jun 2023 19:35 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు