CM Jagan: వైకాపా సమన్వయకర్తలతో సీఎం జగన్‌ భేటీ

వైకాపా సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, పరిశీలకులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. క్షేత్ర స్థాయిలో పార్టీకి ఉన్న సైన్యాన్ని వ్యవస్థీకృతం చేయడమే ప్రధాన ఉద్దేశమన్న జగన్.. 50 కుటుంబాల వారీగా మ్యాపింగ్ చేస్తున్నామని తెలిపారు. ప్రతి యాభై ఇళ్లకు ఒక పురుషుడు, ఒక మహిళ గృహసారథులుగా ఉంటారని.. పార్టీ సందేశాన్ని చేరవేయడం, పబ్లిసిటీ మెటీరియల్ అందించడం వంటి కార్యక్రమాలు వీళ్లు చూస్తారన్నారు.

Published : 08 Dec 2022 22:08 IST

Tags :

మరిన్ని