CM Jagan: పంటలకు ఈ క్రాప్ నమోదు తప్పనిసరి: సీఎం జగన్‌

ఖరీఫ్ సీజన్‌లో ప్రతి పైరును ఈ - క్రాపింగ్ ద్వారా తప్పక నమోదు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ తర్వాత డిజిటల్ రసీదు ఇవ్వాలన్నారు. ఆర్బీకేల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు చేయాలని, మిల్లర్ల పాత్రను తీసేయాలని స్పష్టంచేశారు. పంటలకు తప్పనిసరిగా గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత అధికారులు, ప్రభుత్వానిదేనని సీఎం స్పష్టం చేశారు.

Published : 28 Jun 2022 09:51 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని