CM Jagan - Polavaranm: పోలవరంలో సీఎం జగన్‌ పర్యటన.. ప్రాజెక్టు పనులపై సమీక్ష

సీఎం జగన్‌ (CM Jagan) పోలవరం (Polavaram)లో పర్యటించారు. తొలుత విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించిన సీఎం.. అనంతరం పనులు జరుగుతున్న తీరును చిత్ర ప్రదర్శన ద్వారా అడిగి తెలుసుకున్నారు. పోలవరం ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను ఆయన పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టులో పనుల పరోగతిని జగన్‌కు ఈఎన్‌సీ నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు వివరించారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం అక్కడే అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

Updated : 06 Jun 2023 19:51 IST

Tags :

మరిన్ని