CM Jagan: సీఎం జగన్‌ హామీలు..అమలెప్పుడు ..?

అమలుకు నోచుకోని ఆర్భాటపు ప్రకటనలు.. నిధులిచ్చేస్తున్నాం, పనులు మొదలు పెట్టేస్తున్నాం.. అంటూ ఉత్తుత్తి హామీలు..! ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఏ బహిరంగ సభకు వెళ్లినా జరిగే తంతు ఇది. ఇదే విధంగా ఏడాదిన్నర క్రితం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పర్యటించిన సీఎం జగన్ అడిగిందే తడవుగా వరాల జల్లు కురిపించారు. వాటిల్లో ఏ ఒక్కపనీ ఇప్పటికీ మొదలుపెట్టలేదు.

Updated : 02 Jun 2023 13:32 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు