CM Jagan: పోలవరం ప్రాజెక్టు పర్యటనలో సీఎం జగన్‌

సీఎం జగన్‌ పోలవరంలో పర్యటించారు. తొలుత విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించిన సీఎం.. అనంతరం పనులు జరుగుతున్న తీరును చిత్ర ప్రదర్శన ద్వారా అడిగి తెలుసుకున్నారు.

Updated : 06 Jun 2023 18:44 IST
Tags :

మరిన్ని