Andhra News: దుల్హన్ పథకాన్ని గత ప్రభుత్వమే నిలిపేసింది: సీఎం జగన్

పేద ముస్లిం యువతుల వివాహానికి సాయమందించే దుల్హన్ పథకాన్ని.. ఒక మంచి రోజు చూసుకుని తిరిగి ప్రారంభింద్దామని ముఖ్యమంత్రి జగన్.. మంత్రులతో అన్నారు. విదేశీ విద్య, విద్యా దీవెన వంటి పథకాలనూ సంతృప్త స్థాయిలో అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేద్దామన్నారు.

Published : 25 Jun 2022 09:26 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు