CM KCR: దిల్లీ ప్రజలను మోదీ సర్కారు అవమానిస్తోంది: సీఎం కేసీఆర్‌

అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై ఆర్డినెన్స్‌ తెచ్చి కేంద్ర ప్రభుత్వం దిల్లీ ప్రజలను అవమానిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR) అన్నారు. ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. కేంద్రంలోని భాజపా (BJP) ప్రభుత్వంపై జరుపుతున్న పోరాటానికి విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా.. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arwind Kejriwal), పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కేజ్రీవాల్‌, భగవంత్‌ సింగ్‌ మాన్‌లతో కలిసి సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. 

Published : 27 May 2023 17:48 IST

Tags :

మరిన్ని