CM KCR: భాజపా నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం: కేసీఆర్‌

ఎనిమిదేళ్ల కాలంలో వంద దరఖాస్తులిచ్చినా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చలేదని, ప్రధానమంత్రే తెలంగాణకు శత్రువయ్యారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. వికారాబాద్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 

Published : 17 Aug 2022 11:42 IST
Tags :

మరిన్ని