CM KCR: వచ్చే ఎన్నికల్లోనూ భారాసదే విజయం: సీఎం కేసీఆర్‌

వచ్చే ఎన్నికల్లోనూ తప్పకుండా భారాస విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. తమకు 103 సీట్లు వస్తాయని సర్వేల్లో తేలిందని చెప్పారు. 99శాతం సిట్టింగులకు మరో అవకాశం ఉంటుందన్న కేసీఆర్‌.. తప్పులు చేసిన వారికి టికెట్లు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. 

Published : 11 Mar 2023 12:27 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు