CM KCR: ఇక్కడ తిట్టిన కేంద్ర మంత్రులే.. దిల్లీలో రాష్ట్రానికి అవార్డులిస్తున్నారు: సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్రజల అండదండలతో కొనసాగిన ఉద్యమం అద్భుతంగా రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అనేక రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉందని.. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. వరంగల్‌లో ప్రతిమ క్యాన్సర్‌ ఆస్పత్రిని సీఎం కేసీఆర్‌ ఇవాళ ప్రారంభించారు. 

Published : 01 Oct 2022 16:43 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని