CM KCR: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌.. సీఎం కేసీఆర్‌ విహంగ వీక్షణం

నల్గొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం పవర్‌ ప్లాంట్‌ వద్దకు చేరుకొని... అధికారులను అడిగి పనుల పురోగతిని తెలుసుకున్నారు. 

Published : 28 Nov 2022 17:17 IST
Tags :

మరిన్ని