CM KCR: యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ సందర్శించిన సీఎం కేసీఆర్‌

నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ను సీఎం కేసీఆర్‌ సందర్శించారు. ప్లాంట్‌ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు.

Updated : 28 Nov 2022 13:55 IST

మరిన్ని