CM KCR: పార్లమెంట్‌లో గళమెత్తాలని ఎంపీలకు సీఎం కేసీఆర్‌ సూచన

తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తూ.. కక్షపూరితంగా వ్యవహారిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పార్లమెంటు సమావేశాల్లో గళమెత్తాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. తెరాస ఎంపీలకు సూచించారు. కేంద్ర నిరంకుశ విధానాలను, దర్యాప్తు సంస్థల వేధింపులను ఉభయ సభల్లో నిలదీయాలన్నారు. ఇతర పార్టీలతో కలిసి పోరాడాలని.. ప్రగతిభవన్‌లో జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.

Published : 06 Dec 2022 09:34 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు