TS Study Circles: 132 స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ స్టడీ సర్కిళ్లను ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా మార్చాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రస్థాయి ఉద్యోగాలు సహా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ తదితర ఉద్యోగాలకు కూడా ఈ కేంద్రాల్లో శిక్షణ అందించాలని స్పష్టం చేశారు.

Published : 06 Jul 2022 13:29 IST

Tags :

మరిన్ని