CM KCR: మహబూబ్‌నగర్‌ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పర్యటన

మహబూబ్‌నగర్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా తెరాస జిల్లా కార్యాలయంతో పాటు కలెక్టరేట్‌ను ఆయన ప్రారంభించారు. తెరాస జెండా ఎగురవేసి.. నూతన కార్యాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక నేతలతో సీఎం కాసేపు ముచ్చటించారు. సాయంత్రం 4 గంటలకు ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించే సభలో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు.

Updated : 04 Dec 2022 15:08 IST
Tags :

మరిన్ని