CM KCR: దేశం మొత్తం తెలంగాణ మోడల్‌ కోరుకుంటోంది: కేసీఆర్‌

దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని భారాస అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) స్పష్టం చేశారు. మహారాష్ట్ర నాందేడ్‌లో భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్.. వారికి దిశానిర్దేశం చేశారు.  

Updated : 19 May 2023 16:53 IST

Tags :

మరిన్ని