CM KCR: మహారాష్ట్ర ‘స్థానిక’ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి: సీఎం కేసీఆర్‌

దేశంలో త్వరలో రైతుల తుపాన్‌ రాబోతోందని.. దాన్నెవరూ ఆపలేరని భారాస అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) పేర్కొన్నారు. ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో మహారాష్ట్ర (Maharashtra)లోని నాందేడ్‌ జిల్లా లోహాలో ఏర్పాటు చేసిన భారాస బహిరంగ సభ (BRS Public Meeting)లో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ తరహా అభివృద్ధిని ఫడణవీస్‌ చేస్తే.. మళ్లీ మహారాష్ట్ర రానని ప్రకటించారు. అలాంటి పథకాలు అమలు చేయనంత వరకు వస్తూనే ఉంటానని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్‌రావు దోండే సహా పలువు మరాఠా నేతలను గులాబీ కండువా కప్పి కేసీఆర్‌ భారాసలోకి ఆహ్వానించారు.

Updated : 26 Mar 2023 19:12 IST

Tags :

మరిన్ని