CM KCR: హెచ్ఐసీసీలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించనున్న కేసీఆర్‌

తెలంగాణలో నేటి నుంచి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించనున్నారు. 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ హెచ్ఐసీసీలో వజ్రోత్సవాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

Published : 08 Aug 2022 12:30 IST

మరిన్ని

ap-districts
ts-districts