CM KCR: దేశంలో నీటి పంచాయితీలు ఎందుకు..?: కేసీఆర్‌

ఇన్ని నదులున్న దేశంలో రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీలు ఎందుకని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడమే భారాస లక్ష్యమన్నారు. 2004లో వేసిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఇప్పటివరకు నీటి వాటాలు తేల్చలేదని.. ప్రభుత్వం తలచుకుంటే ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వొచ్చని వెల్లడించారు. ఈ మేరకు నాందేడ్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వివిధ అంశాలపై గులాబీ దళపతి మాట్లాడారు. 

Updated : 05 Feb 2023 20:42 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు