Bhadrakali Temple: భద్రకాళి ఆలయానికి 9 అంతస్తులతో రాజగోపురం

వరంగల్‌: శ్రీ భద్రకాళి ఆలయం చుట్టూ మాడ వీధులు, రాజగోపురంతో కొత్త కళ  సంతరించుకోనుంది. దీని కోసం రూ.20 కోట్లు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) నుంచి రూ.10 కోట్లు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అమ్మవారి ఆలయానికి తొమ్మది అంతస్తులతో రాజగోపురం నిర్మించనున్నారు. దీంతోపాటు మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతాయి. 

Published : 05 Oct 2022 16:32 IST

Tags :

మరిన్ని