BRS: గుజరాత్‌ మోడల్‌ x తెలంగాణ మోడల్‌

గులాబీ దళపతి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం నేడు కీలక మలుపు తిరగనుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ముఖ్యమంత్రి KCR సర్వం సిద్ధం చేసుకున్నారు. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి... నేడు జాతీయ పార్టీగా ఆవిష్కృతం కానుంది. తెరాస పేరు, పార్టీ రాజ్యంగంలోని మౌలిక అంశాలకు సవరిస్తూ సర్వసభ్య సమావేశం తీర్మానం చేయనుంది. మధ్యాహ్నం ఒంటి గంట 19 నిముషాలకు KCR జాతీయ పార్టీ ప్రకటన చేయగానే... రాష్ట్రమంతటా సంబరాలు చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి

Published : 05 Oct 2022 11:06 IST

Tags :

మరిన్ని