LIVE- CM KCR: ఖమ్మం జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న సీఎం కేసీఆర్

అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా దెబ్బతిన్న పంటలను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించనున్నారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. నష్టపోయిన రైతులతో నేరుగా ఆయన మాట్లాడనున్నారు.

Updated : 23 Mar 2023 12:10 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు