Chintamaneni: పటాన్‌చెరులో కోడి పందేలు.. పరారీలో మాజీ ఎమ్మెల్యే

పటాన్‌చెరు మండలం చినకంజర్ల శివారులో సర్వేనంబర్‌ 250లో మామిడితోటలో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పటాన్‌చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఘటనా స్థలంలో 70 మంది ఉన్నారు.

Published : 07 Jul 2022 09:30 IST

Tags :

మరిన్ని