Snow Fall: ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్న చలి, మంచు

ఉత్తరాది రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో ఎటుచూసినా మంచు పేరుకుపోయింది. ధవళవర్ణంతో నిండిపోయిన షిమ్లా పర్యాటకులకు కొత్త అనుభూతులు పంచుతోంది. జోషిమఠ్‌లో భారీగా కురుస్తున్న మంచువల్ల దెబ్బతిన్న భవనాల కూల్చివేత పనులు నిలిచిపోయాయి. పలు రాష్ట్రాల్లో రోడ్లు మూతపడగా.. విమాన ప్రయాణాలపైనా ప్రభావం పడింది.

Published : 20 Jan 2023 18:05 IST
Tags :

మరిన్ని