Maharastra: విద్యార్థినిపై ఆటోడ్రైవర్‌ అసభ్య ప్రవర్తన

మహారాష్ట్రలోని థానేలో విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డ పోకిరిని పోలీసులు అరెస్టు చేశారు.  కళాశాలకు వెళుతున్న యువతి బస్సు కోసం వేచిచూస్తోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆటోడ్రైవర్ రాజు ఆ యువతితో దుర్భాషలాడాడు. ఆమె చేయి పట్టుకుని ఆటోతో పాటు రోడ్డుపై ఈడ్చుకుపోయినట్లు సీసీటీవీలో రికార్డు అయింది. 

Published : 15 Oct 2022 19:35 IST

మహారాష్ట్రలోని థానేలో విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డ పోకిరిని పోలీసులు అరెస్టు చేశారు.  కళాశాలకు వెళుతున్న యువతి బస్సు కోసం వేచిచూస్తోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆటోడ్రైవర్ రాజు ఆ యువతితో దుర్భాషలాడాడు. ఆమె చేయి పట్టుకుని ఆటోతో పాటు రోడ్డుపై ఈడ్చుకుపోయినట్లు సీసీటీవీలో రికార్డు అయింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు